ప్రస్తుతం ఆహారం ఒక వ్యసనంగా మారుతోంది. ఎప్పుడు పడితే అప్పుడు తినడం, అతిగా తినడం, వెంటనే ఏదో ఒకటి తినాలనే కోరిక జూదం, డ్రగ్స్ వ్యసనంలాగే మారిపోతుంది. దీనివల్ల మళ్లీ మళ్లీ తినాలనే కోరికతో ఒక చక్రంలో చిక్కుకుపోతాం. మనం తినే ఆహారంలో 57% ప్రాసెస్ చేసిన ఆహారాలే ఉంటున్నాయి. అయితే వీటిని ఎక్కువగా తినడం వల్ల అనారోగ్య సమస్యలకు గురవుతుంటాం. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం.