మంచంపై కూర్చొని ఆహారం తీసుకుంటున్నారా? అయితే మీకు ముప్పే

15597చూసినవారు
మంచంపై కూర్చొని ఆహారం తీసుకుంటున్నారా? అయితే మీకు ముప్పే
చాలా మంది మంచం మీద కూర్చొని భోజనం చేస్తూ ఉంటారు. అయితే ఈ అలవాటు వల్ల ఆరోగ్యానికి హానికరమని నిపుణులు చెబుతున్నారు. ఇది మీ జీర్ణవ్యవస్థపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. కొన్నిసార్లు ఇది కడుపులో భారం, యాసిడ్ రిఫ్లక్స్‌కు కారణమవుతుంది. శ‌రీర బరువు వేగంగా పెరుగుతుంది. ఇంకా ఆహారంపై ఉండే రేణువులు మంచంపైనే ఉండిపోతాయి. దీంతో నిద్ర పోయే సమయంలో అది కాస్తా ఫంగల్ ఇన్ఫెక్షన్, అలెర్జీకి దారితీసే అవ‌కాశ‌ముంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్