బరువు తగ్గడంలో ఈ తప్పులు చేస్తున్నారా?

11620చూసినవారు
బరువు తగ్గడంలో ఈ తప్పులు చేస్తున్నారా?
అధిక బరువు తగ్గాలనుకునేవారు తరచుగా కొన్ని తప్పులు చేస్తుంటారు. ఆహారాన్ని పూర్తిగా మానేయడం, గంటల తరబడి వ్యాయామం చేయడం, మద్యం, ధూమపానం వంటి అలవాట్లను కొనసాగించడం బరువు తగ్గడాన్ని ఆలస్యం చేస్తుంది. సరైన మోతాదులో ఆహారం తీసుకోవడం, రోజుకు 30 నిమిషాల వ్యాయామం, తగినంత నీరు తాగడం, రాత్రిపూట సరిపడా నిద్రపోవడం వంటివి బరువు తగ్గడానికి దోహదపడతాయి. షుగర్-ఫ్రీ పదార్థాలకు బదులుగా పండ్లను ఎంచుకోవడం మంచిది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్