రైతుబంధుపై అసెంబ్లీలో చర్చకు సిద్ధమా?: హరీశ్ రావు

5341చూసినవారు
రైతుబంధుపై అసెంబ్లీలో చర్చకు సిద్ధమా?: హరీశ్ రావు
TG: రైతుబంధుపై అసెంబ్లీలో చర్చకు సిద్ధమా అని మాజీమంత్రి హరీశ్ రావు ప్రశ్నించారు. ఆదివారం సిద్దిపేట జిల్లాల్లో మాట్లాడుతూ.. 'మీరు ఎన్ని ఎగ్గొట్టారో చెప్పడానికి సిద్ధంగా ఉన్నా. 80 లక్షల మెట్రిక్‌ టన్నుల వడ్లు కొన్నామని గొప్పలు చెప్పుకుంటున్నారు. మేం 90 లక్షల మెట్రిక్‌ టన్నులు కొన్నాం. రైతుబంధు ఎగ్గొట్టినందుకు, బీమా ఆపేసినందుకు రైతులకు క్షమాపణ చెప్పాలి. హామీలను ప్రశ్నిస్తే సీఎం నన్ను వ్యక్తిగతంగా విమర్శిస్తున్నారు' అని మండిపడ్డారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్