మా ఆస్తులు, మీ ఆస్తులపై విచారణకు సిద్ధమా?.. CMకు కేటీఆర్ సవాల్

15చూసినవారు
TG: సీఎం రేవంత్‌రెడ్డికి KTR సవాల్ విసిరారు. గురువారం తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. 'తాతల కాలం నుంచి మా ఆస్తులు, మీ ఆస్తులపై విచారణకు సిద్ధమా?' అని ప్రశ్నించారు. సీఎం రేవంత్‌రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే విచారణకు సిద్ధం కావాలన్నారు. తమది తప్పని తేలితే ఏ శిక్షకైనా సిద్ధమేనన్నారు. హామీలు అమలు చేయలేక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని, ఏం చేసినా వదలమని.. హామీలపై ప్రశ్నిస్తూనే ఉంటామని హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్