ఫోన్లు చూస్తూ 'అర్ధరాత్రి' వరకు మేల్కొంటున్నారా?

56చూసినవారు
ఫోన్లు చూస్తూ 'అర్ధరాత్రి' వరకు మేల్కొంటున్నారా?
రాత్రిపూట ఫోన్లు చూస్తూ సరిగ్గా నిద్రపోకపోతే, ఉదయం లేచినప్పుడు అలసిపోయినట్లు, నీరసంగా అనిపిస్తుందని నిపుణులు చెబుతున్నారు. నిద్రలేమి వల్ల కళ్ల కింద నల్లటి వలయాలు, చర్మం పాలిపోవడం, నిగారింపు కోల్పోతారని నిపుణులు చెబుతున్నారు. అంతే కాకుండా వృద్ధాప్య లక్షణాలు త్వరగా కనిపిస్తాయని పేర్కొంటున్నారు. రాత్రిళ్లు ఫోన్లు చూస్తూ నిద్రపోకపోతే ఏకాగ్రత దెబ్బతింటుందని, జ్ఞాపకశక్తి తగ్గుతుందని హెచ్చరిస్తున్నారు.
Job Suitcase

Jobs near you