మహిళలు అందంగా కనిపించడంలో జుట్టు ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. జుట్టు అందాన్ని, వ్యక్తిత్వాన్ని పెంచడమే కాకుండా, ఆత్మవిశ్వాసాన్ని కూడా పెంచుతుంది. జుట్టు ఆరోగ్యంగా, ఒత్తుగా, పొడవుగా ఉంటే ముఖానికి మరింత ఆకర్షణ వస్తుంది. అయితే తినే ఫుడ్, లైఫ్ స్టైల్, వ్యక్తిగత సమస్యలు, ఒత్తిడి ఇలా పలు కారణాల వల్ల చాలా మందికి జుట్టు ఎక్కువగా రాలిపోతుంది. అయితే జుట్టు పెరిగేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం.