మొబైల్‌లో యాప్స్ స్లోగా ఉన్నాయా? ఈ చిట్కాలు ట్రై చేయండి!

6042చూసినవారు
మొబైల్‌లో యాప్స్ స్లోగా ఉన్నాయా? ఈ చిట్కాలు ట్రై చేయండి!
మొబైల్‌లో యాప్స్ సరిగ్గా పని చేయకపోవడానికి సాఫ్ట్‌వేర్ లోపాలు, స్టోరేజ్ ఫుల్ అవ్వడం, యాప్స్ అప్‌డేట్ కాకపోవడం వంటి అనేక కారణాలుంటాయి. దీనికి పరిష్కారంగా స్టోరేజ్‌ను ఖాళీ చేయడం, యాప్స్‌ను అప్‌డేట్ చేయడం, మొబైల్‌ను రీబూట్ చేయడం, సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ చేసుకోవడం, యాప్స్ క్యాచీని క్లియర్ చేయడం వంటి చిట్కాలతో సమస్యను పరిష్కరించుకోవచ్చు. ఇవేవీ పని చేయకపోతే ఫ్యాక్టరీ రీసెట్ చేయడం చివరి ఆప్షన్. దీని ద్వారా మొబైల్ కొత్తదానిలా మారుతుంది.

సంబంధిత పోస్ట్