కరివేపాకు మొక్కలు ఎండిపోతున్నాయా?

0చూసినవారు
కరివేపాకు మొక్కలు ఎండిపోతున్నాయా?
నర్సరీ నుండి తెచ్చిన కరివేపాకు మొక్కలు ఎండిపోవడం, ఆకులు పసుపు రంగులోకి మారడం వంటి సమస్యలతో బాధపడేవారికి నిపుణులు ఆరు సులభమైన మార్గాలను సూచించారు. సరైన కుండీని ఎంచుకోవడం, తేమను పీల్చుకునే మట్టి మిశ్రమాన్ని వాడటం, మొక్కను క్రమం తప్పకుండా కత్తిరించడం, తెల్లని పువ్వులు, కాయలను వెంటనే తొలగించడం, తెల్లదోమల నివారణకు వేప నూనె వాడటం వంటి చిట్కాలతో మొక్కలను దట్టంగా, పచ్చగా పెంచుకోవచ్చని సూచిస్తున్నారు.

ట్యాగ్స్ :