ఈ నెల 10 నుంచి హనుమకొండలో ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ

37చూసినవారు
ఈ నెల 10 నుంచి హనుమకొండలో ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ
తెలంగాణ యువతకు ఇండియన్ ఆర్మీ శుభవార్త చెప్పింది. ఈ నెల 10 నుంచి 22 వరకు హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలిపింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల అభ్యర్థులు ఇందులో ఎన్రోల్ చేసుకోవచ్చు. ఈ ర్యాలీలో జనరల్ డ్యూటీ, టెక్నికల్, క్లర్క్/స్టోర్ కీపర్ టెక్నికల్, ట్రేడ్స్‌మెన్ వంటి వివిధ కేటగిరీల కింద అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. ఏదైనా సందేహాలు లేదా పూర్తి వివరాల కోసం 040-27740059 నంబర్ ను సంప్రదించవచ్చు
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్