రైలు ఢీకొని సుమారు 100 గొర్రెలు మృతి

0చూసినవారు
రైలు ఢీకొని సుమారు 100 గొర్రెలు మృతి
TG: యాదాద్రి భువనగిరి జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. బీబీనగర్‌ మండలం కొండమడుగుమెట్టు వద్ద రైలు పట్టాలు దాటుతున్న గొర్రెల మందను రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సుమారు 100 గొర్రెలు మృతి చెందాయి. ఒక్కసారిగా అన్ని గొర్రెలు మృతి చెందడంతో కాపర్లు కన్నీరుమున్నీరవుతున్నారు. ప్రమాదంపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్