ప్రేయసితో అర్షదీప్ సింగ్.. వీడియో వైరల్!

153చూసినవారు
పంజాబీ నటి సమ్రీన్ కౌర్ తో స్టార్ పేసర్ అర్ష్దీప్ సింగ్ ప్రేమలో ఉన్నారనే వార్తలు ఇటీవల వెలువడ్డాయి. తాజాగా, ఢిల్లీతో మ్యాచ్ అనంతరం జరిగిన పార్టీలో అర్ష్‌దీప్, సమ్రీన్ కలిసి కనిపించారు. సమ్రీన్ చేయి పట్టుకొని అర్ష్‌దీప్ వెళ్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే, ఈ వార్తలపై ఇద్దరూ ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్