ఎయిర్‌పోర్టుకు అల్లావుద్దీన్ పేరు పెట్టాలని సీఎంకు అసదుద్దీన్ లేఖ

3985చూసినవారు
ఎయిర్‌పోర్టుకు అల్లావుద్దీన్ పేరు పెట్టాలని సీఎంకు అసదుద్దీన్ లేఖ
TG: సీఎం రేవంత్‌రెడ్డికి ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ లేఖ రాశారు. మామునూరు ఎయిర్‌పోర్టుకు స్వాతంత్ర సమరయోధుడు మౌల్వి సయ్యద్‌ అల్లావుద్దీన్ పేరు పెట్టాలని లేఖలో కోరారు. కాగా ఇటీవల వరంగల్ మామునూరు ఎయిర్ పోర్టుకు పేరు సూచించాలని సీఎం కోరిన విషయం తెలిసిందే. దీనికి పలువురు సినీ ప్రముఖులు కూడా పేర్లను సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్