యాషెస్‌ సిరీస్‌: తొలి వికెట్‌ కోల్పోయిన ఆసీస్‌

7చూసినవారు
యాషెస్‌ సిరీస్‌: తొలి వికెట్‌ కోల్పోయిన ఆసీస్‌
యాషెస్ సిరీస్‌లో ఆస్ట్రేలియా 77 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. బ్రైన్ కార్సే బౌలింగ్‌లో గస్ అట్కిన్సన్‌కు క్యాచ్ ఇచ్చి ట్రావిస్ హెడ్ 33 పరుగులు చేసి ఔటయ్యారు. లబుషేన్ క్రీజులోకి వచ్చారు. జేక్ వెదర్‌ల్యాండ్ 40 పరుగులతో కొనసాగుతున్నారు. ఆస్ట్రేలియా 257 పరుగుల వెనుకంజలో ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్