టీడీపీకి అశోక్‌ గజపతిరాజు రాజీనామా

2943చూసినవారు
టీడీపీకి అశోక్‌ గజపతిరాజు రాజీనామా
టీడీపీ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు గోవా గవర్నర్‌గా నియమితులయ్యారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జులై 14న ఆయన నియామక ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఆయన తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు. గవర్నర్ పదవి రాజ్యాంగబద్ధమైనది అయినందున ఇకపై రాజకీయాల్లో కొనసాగకూడదని భావించి పార్టీ అధినేత చంద్రబాబు, ప్రధాన కార్యదర్శి పల్లా శ్రీనివాసరావుకి రాజీనామా లేఖ పంపారు.

సంబంధిత పోస్ట్