Top 10 viral news 🔥

GOOD NEWS: రూ.20- రూ.30 వేల వరకు స్కాలర్షిప్స్ పొందండిలా
దేశంలో అతిపెద్ద లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థ అయిన ఎల్ఐసీ, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రతిభావంతులైన విద్యార్థులకు పెద్ద వరం ప్రకటించింది. “గోల్డెన్ జూబ్లీ స్కాలర్షిప్ స్కీమ్ 2025” పేరుతో ప్రారంభించిన ఈ పథకం ద్వారా ప్రభుత్వ, ప్రైవేట్ కాలేజీలు, విశ్వవిద్యాలయాల్లో చదువుతున్న వారికి నేరుగా ఆర్థిక సహాయం అందించనుంది. పూర్తి వివరాలు వీడియోలో చూద్దాం.




