ప్రాణాపాయ స్థితిలో అశ్వర్థ్.. రూ.26 కోట్ల ఇంజెక్షన్ అవసరం (వీడియో)

26చూసినవారు
AP: పునర్విక మాదిరిగానే మరో చిన్నారి బతుకు పోరాటం చేస్తున్నాడు. కర్నూలుకు చెందిన అశ్వర్థ్(4) డ్యూచెన్ మస్క్యులర్ డిస్ట్రోఫీ(DMD)తో బాధపడుతున్నాడు. ఆరేళ్లు వచ్చేలోపు ఎలెవిడిస్ ఇంజెక్షన్ ఇవ్వాలని, లేదంటే ఆరోగ్యం క్షీణించి మరణించే ప్రమాదం ఉంది. ఆ ఇంజెక్షన్ ఖరీదు రూ.26 కోట్లు కావడంతో అతడి తల్లిదండ్రులు ఆర్థిక సాయం చేయాలంటూ దాతలు, ప్రభుత్వాలను కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్