
కళ్లలో ఈ లక్షణాలు కనిపిస్తే ఈ తీవ్రమైన వ్యాధి రావచ్చు (వీడియో)
మన కళ్లే మనం చూసే ప్రపంచానికి ద్వారాలు. ఇవి శరీరంలో అత్యంత సున్నితమైన అవయవాలు. ప్రత్యేకంగా శీతాకాలంలో చలి, పొడి గాలి, పొగమంచు, పెరిగిన కాలుష్యం అన్ని కలసి కళ్ల ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. ఈ సమయంలో కళ్లలో పొడిబారడం, మంట, రాపిడి, ఎర్రబడటం, ఇన్ఫెక్షన్లు ఎక్కువగా కనిపించటం సహజం. డిజిటల్ పరికరాలు ఎక్కువసేపు ఉపయోగించే వీరికి ఈ సమస్యలు మరింత వేగంగా వస్తాయి. అందుకే శీతాకాలంలో కళ్లకు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని కంటి నిపుణులు సూచిస్తున్నారు. పూర్తి వివరాలు వీడియోలో చూద్దాం.




