ఆసియా కప్.. భారత జట్టు అంచనా!

10900చూసినవారు
ఆసియా కప్.. భారత జట్టు అంచనా!
ఆసియా కప్-2025 టీ20 ఫార్మాట్‌ మంగళవారం ప్రారంభమైన విషయం తెలిసిందే. కాగా దుబాయ్ వేదికగా బుధవారం యూఏఈతో భారత్ తొలి మ్యాచ్ ఆడనుంది. ఈ నేపథ్యంలో నేషనల్ మీడియా భారత తుది జట్టును అంచనా వేసింది. టీమ్: శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), అక్షర్ పటేల్ హార్దిక్ పాండ్య, రింకూ సింగ్, జితేశ్ శర్మ(వికెట్ కీపర్), బుమ్రా, వరుణ్ చక్రవర్తి, అర్ష్‌దీప్ సింగ్.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you