ఆసియా క్రీడలు: స్విమ్మింగ్‌లో స్వర్ణం.. 13 ఏళ్లకే రికార్డు

1చూసినవారు
ఆసియా క్రీడలు: స్విమ్మింగ్‌లో స్వర్ణం.. 13 ఏళ్లకే రికార్డు
చైనాకు చెందిన 13 ఏళ్ల స్విమ్మర్ యు జిడి ఆసియా క్రీడల్లో మహిళల 200 మీటర్ల బటర్‌ఫ్లై ఫైనల్‌లో 2:05.08 టైమింగ్‌తో స్వర్ణ పతకం సాధించి చరిత్ర సృష్టించింది. ఈ విజయంతో ఆసియా క్రీడల్లో స్వర్ణం సాధించిన అత్యంత పిన్న వయస్కురాలిగా రికార్డు నెలకొల్పింది. గతంలో 2025 ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో కాంస్య పతకం సాధించిన యు జిడి, భవిష్యత్తులో ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించడమే లక్ష్యమని పేర్కొంది.

సంబంధిత పోస్ట్