ఏషియన్ గేమ్స్-2026: సెమీ ఫైనల్లో శ్రీలంకపై టీమిండియా 124 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
భారత్ నిర్దేశించిన 170 పరుగుల లక్ష్యాన్ని చేధించడంలో శ్రీలంక బ్యాటర్లు చేతులెత్తేశారు. 9;5 ఓవర్లలో 45 పరుగులకే SL ఆలౌట్ అయింది. దీంతో
భారత్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఫైనల్లో దాయాది జట్టు పాకిస్తాన్ తో OCT 3న టీమిండియా తలపడనుంది.