అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై నిన్న హత్యాయత్నం జరిగిన విషయం తెలిసిందే. అయితే దుండగుడు ఘటనకు ముందు కుటుంబ సభ్యులకు సంచలన లేఖ రాసినట్లు తెలిసింది. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్‌లోని వ్యక్తుల హోదాను అనుసరించి టార్గెట్‌గా ఎంచుకున్నట్లు పేర్కొన్నారు. ‘ఒక రేపిస్ట్, కామాంధుడు, దేశద్రోహి చేసే పాపాల్లో నేను భాగస్వామిని కావాలనుకోవడం లేదు’ అని నిందితుడు లేఖలో రాసుకొచ్చారు.