అసెంబ్లీ సమావేశాలు.. ఇవాళ కృష్ణా జలాలపై చర్చ

12చూసినవారు
అసెంబ్లీ సమావేశాలు.. ఇవాళ కృష్ణా జలాలపై చర్చ
TG: కృష్ణా నదీ జలాలపై అసెంబ్లీలో ఇవాళ స్వల్పకాలిక చర్చ జరగనుంది. నీటిపారుదల మంత్రి ఉత్తమ్ సభలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. 4 బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. తెలంగాణ (రెగ్యులేషన్ ఆఫ్ అపాయింట్‌మెంట్స్ టు పబ్లిక్ సర్వీసెస్, రేషనలైజేషన్ ఆఫ్ స్టాఫ్ ప్యాటర్న్, పే స్ట్రక్చర్) సవరణ బిల్లు, రెండో సవరణ బిల్లు, పంచాయతీ రాజ్ సవరణ బిల్లు, రెండో సవరణ బిల్లును సభ ముందు ఉంచనుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్