RITSలో అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలు

8870చూసినవారు
RITSలో అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలు
రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీస్ (RITS) 400 అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్, ఐటీ వంటి వివిధ విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి. గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి సంబంధిత ఇంజనీరింగ్/టెక్నాలజీలో బ్యాచిలర్ డిగ్రీతో పాటు రెండేళ్ల అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. 2025 డిసెంబర్ 25 నాటికి గరిష్ట వయోపరిమితి 45 ఏళ్లు. దరఖాస్తు ప్రక్రియ డిసెంబర్ 25 వరకు కొనసాగుతుంది. పూర్తి వివరాలకు www.rites.com ను సందర్శించవచ్చు.

సంబంధిత పోస్ట్