కేంద్ర ప్రభుత్వం దేశంలోని రేషన్ కార్డుదారుల కోసం అటల్ పెన్షన్ యోజన పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం కింద, రూ.210 అతి తక్కువ పెట్టుబడితో పదవీ విరమణ తర్వాత నెలకు రూ.1,000 నుండి రూ.5,000 వరకు పెన్షన్ పొందవచ్చు. 18 నుండి 40 ఏళ్ల భారత పౌరులు ఈ పథకానికి అర్హులు. వయసును బట్టి చెల్లించాల్సిన మొత్తం పెరుగుతుంది. పూర్తి వివరాల కోసం https://www.myscheme.gov.in/schemes/apy వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.