
ఓటీటీలో ‘వార్2’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఎన్టీఆర్, హృతిక్ రోషన్ ప్రధాన పాత్రల్లో నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ ‘వార్ 2’ త్వరలో ఓటీటీలో అందుబాటులోకి రానుంది. ప్రముఖ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్ నెట్‌ఫ్లిక్స్ ఈ చిత్రాన్ని తమ వేదికపై ప్రసారం చేయనున్నట్టు అధికారికంగా ప్రకటించింది. ప్రేక్షకులెందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ బిగ్ బడ్జెట్ సినిమా అక్టోబర్ 9వ తేదీ నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది.




