AP: గుంటూరులోని ఓ మెడికల్ కాలేజీలో దార
ుణం చోటు ు చేసుకుంది. మేల్ నర్స్ వెంకటసాయి మహిళా వైద్యులు, పీజీ విద
్యార్థినులు దుస్తులు మార్చుక
ుంటుండగాా రహస్యంగా వీడియోలు తీశాడు. గమనించిన సిబ్బంది పోలీసులకు సమాచారమిచ్చారు. దాంతో విచారణ చేపట్టిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. వీడియోలు డిలీట్ చేయడంతో ఫోన్‌ను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు. అయితే అందు
లో వందల వీడియోలు ఉన్నాయన్న ప్రచారం అవాస్తవమని, 2
వీడియోలు ఉన్నాయని డీఎస్పీ భ
ానోదయ తెలి
పారు.