క్యాంపస్‌లో దారుణం.. మహిళల బట్టలు విప్పించి..

36చూసినవారు
క్యాంపస్‌లో దారుణం.. మహిళల బట్టలు విప్పించి..
హర్యానాలోని మహర్షి దయానంద్ యూనివర్సిటీ (MDU)లో దారుణ ఘటన చోటుచేసుకుంది. నలుగురు మహిళా పారిశుధ్య కార్మికుల పట్ల వారి సూపర్‌వైజర్లు అమానవీయంగా ప్రవర్తించారు. రుతుక్రమంలో ఉన్నామని, అందుకే విధులకు ఆలస్యమయ్యామని ఆ మహిళలు చెప్పడంతో.. ఒకరిని బట్టలు తీసివేయమని, మరొకరి శానిటరీ ప్యాడ్లను తనిఖీ చేయమని ఆదేశించారు. ఈ ఘటన కలకలం రేపడంతో అధికారులు సూపర్‌వైజర్లను సస్పెండ్ చేసి పోలీసులకు అప్పగించారు.

సంబంధిత పోస్ట్