ఏపీలో దారుణం.. ప్రేమ పేరుతో మైనర్‌పై అత్యాచారం

205చూసినవారు
ఏపీలో దారుణం.. ప్రేమ పేరుతో మైనర్‌పై అత్యాచారం
AP: ఎన్టీఆర్ జిల్లా కంచికచర్లలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ప్రేమ పేరుతో ఓ బాలికపై ఉప్పుతోళ్ల శ్రీనివాస్ అనే యువకుడు అత్యాచారానికి పాల్పడాడు. దీంతో యువకుడిపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. వైద్య పరీక్షల్లో బాలిక గర్భం దాల్చినట్లు నిర్ధారణ అయింది. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు తరచూ చోటు చేసుకోవడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. పిల్లల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్