AP: విశాఖపట్నం జిల్లా భీమిలి నేరెళ్లవలసలో దారుణ సంఘటన జరిగింది. కుటుంబ కలహ
ాల నేపథ్యంలో ఓ మహిళ తన భర్తపై సలసల కాగే వేడి నీళ్లు పోసేసింది. దీంతో
అతడు తీవ్రంగా గాయపడ్డా
డు. బాధితుడిని చికిత్స నిమిత్తం ఆ
సుపత్రికి తరలించారు. ఘటనపై స్థానికులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.