15 ఏళ్ల బాలుడిని కత్తితో పొడిచి హత్య

27160చూసినవారు
15 ఏళ్ల బాలుడిని కత్తితో పొడిచి హత్య
ఢిల్లీలోని జ్యోతినగర్‌లో దారుణ ఘటన జరిగింది. 15 ఏళ్ల బాలుడిని స్నేహితుడు అమన్‌ హత్య చేశాడు. రాత్రి భోజనం చేస్తుండగా బయటకు తీసుకెళ్లిన అమన్‌, కత్తితో దాడి చేయడంతో బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. రెండు గ్రూపుల మధ్య గొడవల కారణంగా ఈ హత్య జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్