హాస్టల్‌లో దారుణం.. విద్యార్థిని లైంగికంగా వేధించిన తోటి విద్యార్థులు

79చూసినవారు
హాస్టల్‌లో దారుణం.. విద్యార్థిని లైంగికంగా వేధించిన తోటి విద్యార్థులు
అహ్మదాబాద్ జిల్లా ధుంధుకాలోని ఓ హాస్టల్‌లో అసభ్యకరమైన ఘటన చోటుచేసుకుంది. మైనర్ విద్యార్థిని తోటి విద్యార్థులు లైంగికంగా వేధిస్తూ.. వీడియో రికార్డు చేశారు. విద్యార్థి ఏడుస్తున్న వదలకుండా అతడితో అసభ్యంగా ప్రవర్తించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసుల కంట్లో పడింది. దీంతో వారు హాస్టల్‌కు చేరుకుని కేసు నమోదుచేసి విచారణ చేపట్టారు. సదరు విద్యార్థులు, హాస్టల్ యజమాన్యం పై చర్యలు తీసుకోవాలంటూ బాధితుడి తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.
Job Suitcase

Jobs near you