అర్ధరాత్రి దారుణం.. రాయితో కొట్టి చంపారు

1చూసినవారు
అర్ధరాత్రి దారుణం.. రాయితో కొట్టి చంపారు
మహారాష్ట్ర పూణేలోని ఉరులి కాంచన్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. అర్థాత్రి  కోరెగావ్ మూల్-ప్రయాగ్ధామ్ రహదారిపై 20 ఏళ్ల పూనమ్ వినోద్ ఠాకూర్ అనే యువతిని గుర్తు తెలియని వ్యక్తులు రాయితో కొట్టి దారుణంగా హత్య చేశారు. పని ముగించుకుని ఇంటికి తిరిగి వస్తుండగా ఈ దాడి జరిగింది. పోలీసులు ఆమె పర్సు, చెప్పులు, మొబైల్ ఫోన్ వంటి వస్తువులను స్వాధీనం చేసుకుని, ఈ హత్య దొంగతనం, పగ లేదా వ్యక్తిగత వివాదం కోణంలో జరిగిందా అని దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్