వ్యభిచార గృహంపై దాడి.. ఏడుగురిపై కేసు నమోదు

35చూసినవారు
వ్యభిచార గృహంపై దాడి.. ఏడుగురిపై కేసు నమోదు
TG: హుస్నాబాద్ పట్టణ పరిధిలో రహస్యంగా నడుస్తున్న వ్యభిచార స్థావరంపై పోలీసులు దాడి చేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు సీఐ శ్రీధర్ ఆధ్వర్యంలో ప్రత్యేక తనిఖీలు చేపట్టి, నిర్వాహకులు కంసాని ఐశ్వర్య, కంసాని శ్రీధర్, కంసాని రమేష్, కంసాని సుజాతలతో పాటు మరో ముగ్గురు విటులను అదుపులోకి తీసుకున్నారు. వీరిపై నిషిద్ధ వ్యభిచార నిరోధక చట్టం కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ శ్రీధర్ తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్