గాంధీ విగ్రహాన్ని అవమానించిన దుండగులు

22చూసినవారు
గాంధీ విగ్రహాన్ని అవమానించిన దుండగులు
మెదక్‌లోని రాందాస్ చౌరస్తాలో మహాత్మా గాంధీ విగ్రహాన్ని దుండగులు అవమానించడం కలకలం రేపింది. విగ్రహం ముఖంపై పేడ కొట్టి, తలపై చెప్పు ఉంచి అపచారం చేశారు. ఈ ఘటనను నిరసిస్తూ మున్సిపల్ మాజీ ఛైర్మన్ చంద్రపాల్, కౌన్సిలర్ శివరామకృష్ణ, ఆర్యవైశ్య సంఘ సభ్యులు విగ్రహం వద్ద నిరసన చేపట్టారు. దుండగులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్