ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వాహనంపై దాడి

66చూసినవారు
ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వాహనంపై దాడి
హుజురాబాద్ BRS ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వాహనంపై బీజేపీ నేతలు దాడికి పాల్పడ్డారు. బండి సంజయ్ పై కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది. ఈ దాడిలో ఎమ్మెల్యే కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్