ఆర్టీసీ బస్సు డ్రైవర్‌పై దాడి (వీడియో)

30చూసినవారు
TG: వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం అన్నారంలో ఆర్టీసీ బస్సు డ్రైవర్‌పై దాడి జరిగింది. పెద్దతండా వద్ద బస్సు ఆపలేదన్న కోపంతో ఇద్దరు యువకులు బైక్‌పై వచ్చి, అన్నారం దర్గా బస్టాప్ వద్ద బస్సును అడ్డుకున్నారు. అనంతరం డ్రైవర్ మురళిపై చేయి చేసుకుని దుర్భాషలాడారు. సమాచారం అందుకున్న పోలీసులు, ఆర్టీసీ అధికారులు ఘటనపై విచారణ జరిపి, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్