బంగ్లాదేశ్‌లో దుండగుల దాడి.. చికిత్స పొందుతూ హిందూ వ్యాపారి మృతి

90చూసినవారు
బంగ్లాదేశ్‌లో దుండగుల దాడి.. చికిత్స పొందుతూ హిందూ వ్యాపారి మృతి
బంగ్లాదేశ్‌లో ఖోకన్‌ చంద్ర దాస్‌(50) అనే హిందు వ్యాపారిపై దుండగులు దాడి చేసి నిప్పంటించారు. వారి నుంచి తప్పించుకునేందుకు చెరువులో దూకిన ఆయన.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. చంద్రదాస్‌ వ్యాపార నిమిత్తం వెళ్తుండగా ఈ దాడి జరిగింది. తమకు శత్రువులు ఎవరూ లేరని, దాడికి కారణం తెలియదని ఆయన భార్య సీమా దాస్‌ పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్