యువకుడిని ట్రాక్టర్‌తో తొక్కించి చంపేందుకు యత్నం (వీడియో)

7398చూసినవారు
రాజస్థాన్‌లోని జైపూర్ రూరల్ నరేనా PS పరిధిలోని పీగన్ రోడ్డులో ఉన్న పెట్రోల్ బంక్‌లో తీవ్ర కలకలం రేగింది. ఇంధనం నింపుకోవడానికి వచ్చిన ఒక కస్టమర్‌పై కొందరు వ్యక్తులు ట్రాక్టర్‌తో ప్రాణాంతక దాడికి ఒడిగట్టారు. ఈ ఘటనలో బాధితుడు తృప్తిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఘటనకు పాల్పడిన నిందితులను, దాడికి ఉపయోగించిన ట్రాక్టర్‌ను స్వాధీనం చేసుకునేందుకు పోలీసులు గాలిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్