ఔరంగాబాద్‌ రైల్వేస్టేషన్‌ పేరు మార్పు

177చూసినవారు
ఔరంగాబాద్‌ రైల్వేస్టేషన్‌ పేరు మార్పు
మహారాష్ట్రలోని ఔరంగాబాద్ రైల్వేస్టేషన్ పేరును దక్షిణ మధ్య రైల్వే ‘ఛత్రపతి శంభాజీనగర్’ గా మార్చింది. ఈ మేరకు రైల్వే అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. రైల్వే స్టేషన్ నూతన కోడ్‌ను CPSN గా నిర్ణయించారు. చాలా కాలంగా ఈ స్టేషన్ పేరు మార్చాలనే డిమాండ్ ఉంది. ఈ డిమాండ్‌ను పరిగణలోకి తీసుకుని పేరు మార్పు ప్రక్రియ జరిగింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్