AUS vs IND: మూడో వికెట్‌ కోల్పోయిన ఆసీస్‌

0చూసినవారు
AUS vs IND: మూడో వికెట్‌ కోల్పోయిన ఆసీస్‌
AUS vs IND: భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న పోరులో వరుణ్‌ చక్రవర్తి బౌలింగ్‌లో (8.4 ఓవర్‌) టిమ్‌ డేవిడ్‌ (1) రిటర్న్ క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో ఆస్ట్రేలియా 90 పరుగుల వద్ద మూడో వికెట్‌ కోల్పోయింది. ప్రస్తుతం క్రీజులో మిచెల్‌ ఓవెన్‌ ఉన్నాడు. 9 ఓవర్లు ముగిసే సరికి ఆసీస్‌ స్కోర్‌ 92/3గా ఉంది. విజయానికి ఇంకా 66 బంతుల్లో 34 పరుగులు అవసరం.

సంబంధిత పోస్ట్