రచయిత డేవిడ్ సలైకు ప్రతిష్టాత్మక 'బుకర్ ప్రైజ్' అవార్డు

1చూసినవారు
రచయిత డేవిడ్ సలైకు ప్రతిష్టాత్మక 'బుకర్ ప్రైజ్' అవార్డు
కెనడియన్–హంగేరియన్–బ్రిటిష్ రచయిత డేవిడ్ సలై ఈ ఏడాది బుకర్ ప్రైజ్ 2025 గెలుచుకున్నారు. ఆయన రాసిన భావోద్వేగభరిత నవల ‘ఫ్లెష్’ (Flesh)కి గానూ ఈ అవార్డు వచ్చంది. ఈ నవల సాధారణ మనిషి జీవన ప్రయాణాన్ని ప్రతిబింబిస్తుంది. తుది పోటీలో ఐదుగురు రచయితలను అధిగమించిన డేవిడ్ సలైకు 50,000 పౌండ్లు బహుమతిగా లభించింది. ప్రపంచవ్యాప్తంగా 153 నవలలు పోటీపడగా, న్యాయనిర్ణేతలు ఐదు గంటల చర్చ అనంతరం ఏకగ్రీవంగా ‘ఫ్లెష్’ను ఎంపిక చేశారు.

సంబంధిత పోస్ట్