ఛార్జీ చెల్లించలేదని యువకుడిని కొట్టిన ఆటో డ్రైవర్ (వీడియో)

17558చూసినవారు
ముంబైలో ఛార్జీ డబ్బు చెల్లించలేదని ఒక యువకుడిని వృద్ధ ఆటో డ్రైవర్ నడిరోడ్డుపై దారుణంగా కొట్టాడు. డబ్బులు లేనప్పుడు ఆటో ఎందుకు ఎక్కవడంతో ఆ కాలేజీ కుర్రాడి కాలర్ పట్టుకుని అతడిని చెంపదెబ్బలు కొట్టాడు. ఆ యువకుడు కాళ్ల మీద పడబోయినా కూడా ఆ ఆటో డ్రైవర్ మనసు కరగలేదు. కాగా, ఈ దాడి వీడియో SMలో వైరల్ అవ్వడంతో ముంబై పోలీసులు ఆ వీడియోను షేర్ చేసి.. ఈ ఘటన ఎక్కడ జరిగిందో వివరాలు తెలపాలని కోరారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్