కంటైనర్‌ను ఢీ కొట్టిన ఆటో.. ఆరుగురు స్పాట్‌డెడ్

202చూసినవారు
కంటైనర్‌ను ఢీ కొట్టిన ఆటో.. ఆరుగురు స్పాట్‌డెడ్
కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బాగేపల్లిలో ఆగి ఉన్న కంటైనర్ లారీని ఆటో ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. పలువురు గాయపడగా ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్