ఇంట్లో దీపం వెలిగించేటప్పుడు పాటించాల్సిన నియమాలు ఇవే!

8880చూసినవారు
ఇంట్లో దీపం వెలిగించేటప్పుడు పాటించాల్సిన నియమాలు ఇవే!
హిందూ సంప్రదాయంలో ఇంట్లో దీపం వెలిగించడం పవిత్రమైన ఆచారంగా భావిస్తారు. వాస్తు శాస్త్రం ప్రకారం.. దీపాన్ని సరైన ప్రదేశంలో వెలిగించడం వల్ల ఇంట్లో సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. అయితే దీపం జ్వాల ఎల్లప్పుడూ తూర్పు లేదా ఉత్తరం వైపు ఉండేలా చూసుకోవడం శ్రేయస్కరం. పడకగది, మెట్ల కింద, స్నానాల గది సమీపంలో, అపరిశుభ్రమైన వంటగది ప్రదేశాల్లో దీపం వెలిగించకూడదు. దీపం పెట్టే ప్రదేశం పరిశుభ్రంగా ఉండటంతో పాటు అగ్ని ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు వహించాలి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్