పహల్గామ్ ఉగ్రవాదులను హతమార్చిన పోలీసులకు పురస్కారాలు

79చూసినవారు
పహల్గామ్ ఉగ్రవాదులను హతమార్చిన పోలీసులకు పురస్కారాలు
ఏక్తా దివస్‌ను పురస్కరించుకుని కేంద్ర హోంశాఖ ప్రకటించిన “దక్షతా పదక్” అవార్డుల్లో దేశవ్యాప్తంగా 1,466 మంది పోలీసు సిబ్బంది ఎంపికయ్యారు. వీరిలో జమ్మూకశ్మీర్‌ నుంచి 40 మంది పోలీసులు ఉన్నారు. పహల్గాం ఉగ్రదాడిలో ఉగ్రవాదులను హతమార్చడంలో కీలక పాత్ర పోషించిన జమ్మూకశ్మీర్‌ పోలీసులకు కూడా ఈ అవార్డు లభించింది. దేశ భద్రత, ప్రజా రక్షణలో వీరసాహసం ప్రదర్శించిన వారికి హోంశాఖ ఈ గౌరవాన్ని ప్రకటించింది.

సంబంధిత పోస్ట్