బాహుబలి రికార్డు బ్రేక్.. ‘అవెంజర్స్‌: ఎండ్‌గేమ్‌ ఎన్‌కోర్‌’ సరికొత్త రికార్డు

8242చూసినవారు
బాహుబలి రికార్డు బ్రేక్.. ‘అవెంజర్స్‌: ఎండ్‌గేమ్‌ ఎన్‌కోర్‌’ సరికొత్త రికార్డు
మార్వెల్‌ స్టూడియోస్‌ తెరకెక్కించిన ‘అవెంజర్స్‌: ఎండ్‌గేమ్‌ ఎన్‌కోర్‌’ భారత్‌లో రీ-రిలీజ్‌ సినిమాల ఓపెనింగ్‌ రికార్డును బద్దలు కొట్టింది. శుక్రవారం ఒక్కరోజే రూ.7.25 కోట్ల నెట్‌ వసూళ్లు సాధించిన ఈ చిత్రం.. ఇప్పటివరకు రూ.5 కోట్లతో ఉన్న ‘బాహుబలి ది ఎపిక్‌’ రికార్డును అధిగమించింది. 3,600 స్క్రీన్లలో విడుదలైన ఈ మూవీకి ముఖ్యంగా ఇంగ్లిష్‌ వెర్షన్‌కు మంచి స్పందన లభించింది.

సంబంధిత పోస్ట్