బాహుబలి: ది ఎపిక్ రీ-రిలీజ్.. ప్రభాస్-రాజమౌళి ఇంటర్వ్యూ ప్రోమో విడుదల

9405చూసినవారు
'బాహుబలి: ది ఎపిక్' సినిమా అక్టోబర్ 31న రీ-రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ప్రభాస్, రానా, రాజమౌళి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూ ప్రోమో విడుదలైంది. ఈ ప్రోమోలో, కట్టప్ప బాహుబలిని చంపడానికి సిద్ధమవుతున్నప్పుడు రాజమౌళి పడిన మనోవేదన, రానా విగ్రహాన్ని పైకి లేపేటప్పుడు క్రేన్లు షేక్ అవ్వడం, చనిపోయే ముందు అమ్మ జాగ్రత్త అని చెప్పే డైలాగ్ అద్భుతంగా ఉండటం వంటి పలు ఆసక్తికర విషయాలను వారు పంచుకున్నారు.

సంబంధిత పోస్ట్