మహిళపై పడిపోయిన బస్తాలు.. ప్రాణాలు కాపాడిన కూలీలు (వీడియో)

2చూసినవారు
పని చేస్తున్న ఓ మహిళపై ధాన్యం బస్తాలు ఒక్కసారిగా పడిపోయాయి. వెంటనే కార్మికులు మెరుపువేగంతో ఆ మహిళను కాపాడారు. ఈ ఘటన ముంబైలో జరిగింది. సమయస్ఫూర్తితో వ్యవహరించి ప్రాణాలు కాపాడిన వీరిని 'నిజమైన హీరోలు' అంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్