
రాజాసాబ్ టికెట్ రేట్ల మెమోను కొట్టివేసిన హైకోర్టు
TG: రాజాసాబ్ సినిమా నిర్మాతలకు తెలంగాణ హైకోర్టుల ో నిరాశ ఎదురైంది. టికెట్ల ధర పెంపుపై ప్రభుత్వం జారీ చేసిన మెమోను కోర్టు కొట్టివేసింది. ఎన్ని సార్లు చేప్పినా విధానం మార్చుకోరా అధికారుల తీరుపై మండిపడింది. సంబంధిత మంత్రి కూడా టికెట్ల రేట్లను పెంచబోమని చెప్పినా.. మళ్లీ ఎందుకు పెంచారు అని ప్రశ్నించింది. పాత ధరలకే టికెట్లను అమ్మాలని ఆదేశించింది.




